పఠాన్ యాక్షన్ మెరుపులు
‘పఠాన్’ టీజర్ విడుదలయ్యాకా ఆ సినిమాపై మరిన్ని ఆశలు పెంచుకున్నారు షారుక్ ఖాన్ అభిమానులు.
‘పఠాన్’ టీజర్ విడుదలయ్యాకా ఆ సినిమాపై మరిన్ని ఆశలు పెంచుకున్నారు షారుక్ ఖాన్ అభిమానులు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం పంచుకుంది. ఇందులో నాయికగా దీపికా పదుకొణె, విలన్‌గా జాన్ అబ్రహం నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో షారుక్, దీపిక, జాన్..ముగ్గురూ గన్‌లు పట్టుకొని ఉన్నారు. దీనికి నెటిజన్లు...లెజెండ్ తిరిగొచ్చాడు, కింగ్ ఖాన్ వచ్చాడు అంటూ స్పందిస్తున్నారు. షారుక్ కెరీర్‌లో ఇప్పటివరకూ చూడని తరహాలో యాక్షన్‌తో మెరిపిస్తారని చిత్రవర్గాలు చెబుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Modi: ఆ దశాబ్ద కాలాన్ని మనం కోల్పోయాం.. విపక్షాలపై మోదీ ఫైర్
-
General News
Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఖైరతాబాద్ కూడలి
-
World News
Turkeys earthquake: తుర్కియేలో భూకంప పన్ను ఏమైంది..? ప్రజల ఆగ్రహం..!
-
Politics News
Harish Rao: భాజపా ‘అమృత్కాల్’.. దేశ ప్రజలకు ఆపద కాలం: హరీశ్‌రావు
-
Politics News
Rahul Gandhi: మోదీపై ఆరోపణలు.. రాహుల్ గాంధీపై చర్యలకు భాజపా డిమాండ్..!