
Ghani: ‘ఆహా’ అనిపించేలా గని ట్రైలర్..
ఇంటర్నెట్ డెస్క్: కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన సినిమా ‘గని’. ఆహా వేదికగా ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా గని కట్ ట్రైలర్‌ను ఆహా విడుదల చేసింది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమా కరోనా కారణంగా చాలాసార్లు వాయిదా పడి.. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సర్‌గా వరుణ్ తన నటనతో మెప్పించినా సినిమా మాత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. బాక్సర్ కావాలని కలలు కనే ఓ యువకుడు.. కుటుంబం, ప్రత్యర్థుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? తన తల్లికిచ్చిన మాట కోసం ఏం చేశాడు.. తన కలను ఎలా సాకారం చేసుకున్నాడు? ఇలా ఆసక్తికర అంశాలున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి సిద్ధమైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh: అవన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి: నారా లోకేశ్
-
General News
TS Tenth Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు.. జిల్లాల వారీగా వివరాలివే..
-
Sports News
T20 World Cup: టీమ్ఇండియాకు షాకేనా..? టీ20 ప్రపంచకప్ జట్టులో షమి లేనట్టేనా..?
-
Movies News
NTR: కోమాలో అభిమాని.. ఫోన్ చేసి మాట్లాడిన తారక్
-
Politics News
Sanjay Raut: ఠాక్రేకు వెన్నుపోటు.. ఇదిగో ఇలాగే..!
-
General News
Ts Tenth Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- 10th Results: కాసేపట్లో తెలంగాణ ‘టెన్త్’ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్‌లో చూడొచ్చు