Hansika: హన్సిక వెడ్డింగ్ టీజర్.. లవ్+ డ్రామా
హన్సిక పెళ్లి వేడుక ప్రసార హక్కుల్ని ‘డిస్నీ+ హాట్‌స్టార్’ సొంతం చేసుకుంది. ఆ ఓటీటీ సంస్థ సోమవారం టీజర్‌ను విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నటి హన్సిక (Hansika Motwani) తాను ప్రేమించిన సోహైల్ కథూరియా (Sohail Khaturiya)ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబరు 4న జైపుర్‌లో వీరి విహహం జరిగింది. ఆ వేడుక ప్రసార హక్కుల్ని ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+ Hotstar) సొంతం చేసుకుంది. తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ‘‘నిజమైన ప్రేమ. డ్రీమ్ షాదీ. ప్రతిదీ పర్‌ఫెక్ట్’’ అంటూ హన్సిక తన పెళ్లి సంగతుల గురించి వివరించారు. సోహెల్‌ను పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులతో హన్సిక పోరాటం చేసినట్టు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఎమోషనల్ జర్నీ కాబట్టే ఈ వెడ్డింగ్ వీడియోకు ‘హన్సిక లవ్ షాదీ డ్రామా’ అని పేరు పెట్టినట్టు ఉన్నారు. ఫుల్ వీడియో ఫిబ్రవరి 10న విడుదలకానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Teenmar Mallanna: కానిస్టేబుళ్లపై దాడి కేసు.. చర్లపల్లి జైలుకు తీన్మార్ మల్లన్న
-
India News
Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో.. ప్రత్యేక బెంచ్‌కు సుప్రీం ఓకే
-
Movies News
Sreeleela: నేను మొదటి నుంచి బాలకృష్ణకు వీరాభిమానిని: శ్రీలీల
-
World News
London: భారత ప్రభుత్వం ప్రతిచర్య.. లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు
-
Politics News
KTR vs Bandi sanjay: ఉగాది వేళ.. కేటీఆర్, బండి సంజయ్ పొలిటికల్ పంచాంగం చూశారా!
-
Movies News
Guna Sekhar: సమంతను అలా ఎంపిక చేశా.. ఆ విషయంలో పరిధి దాటలేదు: గుణ శేఖర్