సింగ్‌ అండ్‌ కింగ్‌

క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్, యాక్షన్‌కి పెట్టింది పేరైన అర్జున్‌ కలయికలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘ఫ్రెండ్‌షిప్‌’. సింగ్‌

Published : 09 Mar 2021 13:28 IST

హైదరాబాద్‌: క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్, యాక్షన్‌కి పెట్టింది పేరైన అర్జున్‌ కలయికలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘ఫ్రెండ్‌షిప్‌’. సింగ్‌ అండ్‌ కింగ్‌ అనేది ఉపశీర్షిక. లోస్లియా నాయికగా నటిస్తోంది. జాన్‌పాల్‌ రాజ్‌ - శ్యామ్‌ సూర్య నిర్మాతలు.

ఈ చిత్రాన్ని తెలుగులో ఏ.ఎన్‌.బాలాజీ నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో తొలిసారి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా. త్వరలోనే ట్రైలర్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని