Hello World: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల ‘హలో వరల్డ్‌’.. అప్పటి నుంచే స్ట్రీమింగ్‌

ఇప్పటికే పలు వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకుల్ని అలరించిన ఓటీటీ సంస్థ ‘జీ 5’ మరో సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అదే ‘హలో వరల్డ్‌’. ఐటీ ఉద్యోగుల జీవితం నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ (8 ఎపిసోడ్లు) ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 25 Jul 2022 23:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే పలు వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకుల్ని అలరించిన ఓటీటీ సంస్థ ‘జీ 5’ (Zee 5) మరో విభిన్న సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అదే ‘హలో వరల్డ్‌’ (Hello World). ఐటీ ఉద్యోగుల జీవితం నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ (8 ఎపిసోడ్లు) ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. శివసాయి వర్థన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఆర్యన్‌ రాజేశ్‌, సదా, రామ్‌ నితిన్‌, నయన్‌ కరిష్మా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విడుదల తేదీని ప్రకటిస్తూ సదరు సంస్థ సోషల్‌ మీడియా వేదికగా గ్లింప్స్‌ పంచుకుంది. నటులంతా ఓ చోట చేరి చిరు నవ్వు చిందిస్తూ కనిపించారు. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts