Brahmanandam: నవ్వుల ప్రపంచానికి రారాజు.. బ్రహ్మీ బర్త్‌డే స్పెషల్‌ మీమ్స్‌ చూశారా?

నవ్వులే ఓ ప్రపంచమైతే ఆ ప్రపంచానికి ఆయనే రాజు. ఇండస్ట్రీకి వచ్చి 36ఏళ్లైనా.. ఇప్పటికీ నేటితరం హాస్యనటులకి స్ఫూర్తి మాత్రమే కాదు.. వారికి గట్టి పోటీ ఇచ్చే 66ఏళ్ల యువకుడనే చెప్పాలి. ఆయనే కన్నెగంటి బ్రహ్మనందం.

Published : 01 Feb 2022 22:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవ్వులే ఓ ప్రపంచమైతే ఆ ప్రపంచానికి ఆయనే రాజు. ఇండస్ట్రీకి వచ్చి 36ఏళ్లైనా.. ఇప్పటికీ నేటితరం హాస్యనటులకి స్ఫూర్తి మాత్రమే కాదు.. వారికి గట్టి పోటీ ఇచ్చే 66ఏళ్ల యువకుడనే చెప్పాలి. ఆయనే కన్నెగంటి బ్రహ్మనందం. లెక్చరర్‌గా జీవితం మొదలు పెట్టిన ఈ కామిడీ కింగ్‌ వెయ్యికి పైగా సినిమాలు చేసి గిన్నీస్‌ రికార్డుల్లోకి ఎక్కారు. వెండితెర మీదే కాదు.. మీమ్స్‌ రూపంలోనూ కడుపుబ్బా నవ్విస్తుంటారు. వాట్సాప్‌లోని వివిధ స్టికర్స్‌లో సైతం కనిపించే ఈ హాస్యబ్రహ్మ 66వ పుట్టినరోజు నేడు. మీమర్‌ గాడ్‌గా పిలుచుకునే బ్రహ్మీ పుట్టినరోజు సందర్భంగా కొన్ని స్పెషల్‌ మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అవేంటో ఒకసారి చూసేద్దామా..!

 











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని