Published : 23 Sep 2022 02:19 IST

OTT Movies: ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలివే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: శుక్రవారం.. సినీ అభిమానులకు చాలా ప్రత్యేకం. ఆ రోజు కొత్త కొత్త చిత్రాలు విడుదలవటమే అందుకు కారణం. అయితే, ఒకప్పుడు వారి దృష్టంతా థియేటర్లపైనే ఉండేది. ఏ సెంటర్‌లో ఏ సినిమా విడుదలవుతుంది? ఎన్ని ‘షో’లు తదితర వివరాల కోసం ఆసక్తి చూపేవారు. కానీ, ఇప్పుడు థియేటర్లతోపాటు ఓటీటీపైనా చాలామంది మొగ్గుచూపుతున్నారు. ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్‌ కానుందోనని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో సందడి చేసిన చిత్రాలూ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. గురువారం నుంచే ఆ సందడి మొదలైంది. ఇంకెందుకు ఆలస్యం ఏ ఓటీటీలో ఏ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుందో? మీరూ ఓ లుక్కేయండి..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

హుష్‌ హుష్‌ (హిందీ): సెప్టెంబరు 22


అమెజాన్‌ మినీ టీవీ

* వకీల్‌ బాబు(హిందీ): సెప్టెంబరు 22

* ది లిస్ట్‌ (హిందీ) : సెప్టెంబరు 22

* కండీషన్స్‌ అప్లయ్‌ (హిందీ) :సెప్టెంబరు 22

*  గుడ్‌ మార్నింగ్‌ (హిందీ): సెప్టెంబరు 22

* లెట్‌ ది స్క్రీన్‌ బి (హిందీ) : సెప్టెంబరు 22


నెట్‌ఫ్లిక్స్‌

* జంతరా 2 (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 23

* జాన్‌మెన్స్‌ బ్లూస్‌ (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 23

* ఎతేనా (ఇంగ్లీష్‌): సెప్టెంబరు 23 

* లు (ఇంగ్లీష్‌): సెప్టెంబరు 23

* ఫుల్‌మెటల్‌ ఆల్కమిస్ట్‌ - ది ఫైనల్‌: సెప్టెంబరు 24

* ఊగీ అండ్‌ ది కాక్రోచ్‌: నెక్ట్స్‌ జనరేషన్‌ (వెబ్‌సిరీస్‌) :సెప్టెంబరు 24


డిస్నీ+హాట్‌స్టార్‌

* బబ్లీ బౌన్సర్‌ (హిందీ/తెలుగు) సెప్టెంబరు 23


జీ5

* అతిథి భూతో భవ (హిందీ): సెప్టెంబరు 23

* హైవాన్‌ (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 24


మరికొన్ని.. 

* డైరీ (తమిళం): సెప్టెంబరు 23 (ఆహా)

* షుగర్‌లెస్‌ (కన్నడ): సెప్టెంబరు 23 (వూట్‌ సెలెక్ట్)

* ఛల్లే ముందియాన్‌ (పంజాబీ): సెప్టెంబరు 23 (సోనీ లివ్‌)


థియేటర్లలో మెరిసి.. ఇప్పుడు ఓటీటీలోకి

* లైగర్‌ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం): డిస్నీ+ హాట్‌స్టార్‌- సెప్టెంబరు 22

* తిరుచిత్రంబలం (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం): సన్‌నెక్ట్స్‌- సెప్టెంబరు 23

* కళాపురం (తెలుగు): జీ5- సెప్టెంబరు 23

* ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో (తెలుగు): ఆహా- సెప్టెంబరు 23.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని