Oscars nominations 2023: ఆస్కార్ బరిలో ‘నాటు నాటు’.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్
Oscars nominations 2023: 95వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాల జాబితాను అకాడమీ కమిటీ ప్రకటించింది.
ఇంటర్నెట్‌డెస్క్: సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్ నామినేషన్స్ (oscars nominations 2023) జాబితా వచ్చేసింది. 95వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాలను ది అకాడమీ ప్రకటించింది. భారతీయుల ఆశలకు ఊతం ఇస్తూ, ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లో ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయింది. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్‌లిస్ట్ కాగా, అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాకు ఎంపిక చేశారు. రిజ్ అహ్మద్, అల్లిసన్ విలియమ్స్ వ్యాఖ్యాతలుగా కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ‘లగాన్’ తర్వాత మరో భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం గమనార్హం. అలాగే డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరిలో షానూక్‌సేన్ ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి. 22 ఏళ్ల కిందట ‘లగాన్’ ఆస్కార్ తుది జాబితాలో నిలిచినా, అవార్డు దక్కలేదు. అయితే, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కు పనిచేసిన ఏ.ఆర్.రెహమాన్, రసూల్ పూకుట్టిలను ఆస్కార్ అవార్డులు వరించాయి.
ఉత్తమ చిత్రం..
- అవతార్: ది వే ఆఫ్ వాటర్
- టాప్‌గన్: మావెరిక్
- ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
- ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్
- ఎల్విస్
- ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
- ది ఫేబుల్‌మ్యాన్స్
- టార్
- ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్
- ఉమెన్ టాకింగ్
ఉత్తమ దర్శకుడు..
- మార్టిన్ మెక్‌డొనాగ్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
- డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
- స్టీవెన్ స్పీల్బర్గ్ (ది ఫేబుల్‌మ్యాన్స్)
- టడ్ ఫీల్డ్ (టార్)
- రూబెన్ ఆస్ట్లాండ్ (ట్రైయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్)
ఉత్తమ నటుడు
- ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్)
- కొలిన్ ఫార్రెల్ (ది బాన్షీస్ ఆఫ్ ఇనిషైరైన్)
- బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్)
- పాల్ మెస్కల్ (ఆఫ్టర్సన్)
- బిల్ నిగీ (లివింగ్)
ఉత్తమ నటి
- కేట్ బ్లాంషెట్ (టార్)
- అన్నా దె అర్మాస్ (బ్లాండ్)
- ఆండ్రియా రైజ్‌బరో (టు లెస్లీ)
- మిషెల్ విలియమ్స్ (ది ఫేబుల్‌మ్యాన్స్)
- మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఒరిజినల్ సాంగ్
- నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
- అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్)
- హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్)
- లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్)
- ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటుడు
- బ్రెన్డాన్ గ్లెసన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
- బ్రైయిన్ టైరీ హెన్రీ (కాజ్వే)
- జడ్ హిర్చ్ (ది ఫేబుల్‌మ్యాన్స్)
- బేరీ కియోఘాన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
- కి హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటి
- ఆంజెలా బాస్సెట్ (బ్లాక్ పాంథర్: వకండ ఫరెవర్)
- హాంగ్ చ్యూ (ది వేల్)
- కెర్రీ కాండన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
- జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
- స్టెఫానీ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్
- బేబీలాన్ (మ్యారీ జోఫెర్స్)
- బ్లాక్‌పాంథర్: వకండా ఫరెవర్ (రూథ్‌కార్టర్)
- ఎల్విస్( కేథరిన్ మార్టిన్)
- ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (షెర్లీ కురాట)
- మిసెస్ హారిస్ గోస్ టు పారిస్ (జెన్నీ బియావాన్)
బెస్ట్ సౌండ్
- ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
- అవతార్:ది వే ఆఫ్ వాటర్
- ది బ్యాట్‌మెన్
- ఎల్విస్
- టాప్ గన్: మావరిక్
స్క్రీన్‌ప్లే..
- మార్టిన్ మెక్‌డొనాగ్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
- డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
- స్టీవెన్ స్పీల్బర్గ్, టోనీ కుష్నర్ (ది ఫేబుల్‌మ్యాన్స్)
- టడ్ ఫీల్డ్ (టార్)
- రూబెన్ ఆస్ట్లాండ్ (ట్రైయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ
- ఆల్ క్వైట్ ఆన్ది వెస్ట్రన్ ఫ్రంట్ (జేమ్స్‌ఫ్రెండ్)
- బార్డో, ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఏ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్ (డారియస్ కోహోన్‌డ్జీ)
- ఎల్విస్ (మ్యాండీ వాకర్)
- ఎంపైర్ ఆఫ్ లైట్ (రోగర్ డీకిన్స్)
- టార్ (ఫ్లోరైన్ హాఫ్‌మెస్టర్)
ఉత్తమ ఎడిటర్..
- మ్యాట్‌విల్లా, జోనాథన్ రెడ్మండ్ (ఎల్విస్)
- పాల్ రోజర్స్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
- మోనికా విల్లీ (టార్)
- ఎడీ హామిల్టన్ (టాప్‌గన్: మావరిక్)
- మికెల్ ఇ. జి. నీల్సెన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్..
- ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (జర్మనీ)
- అర్జెంటీనా, 1985 (అర్జెంటీనా)
- క్లోజ్ (బెల్జియం)
- ఇయో (పోలండ్)
- ది క్వైట్ గాళ్ (ఐర్లాండ్)
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్
- ఆల్ దట్ బ్రెత్స్
- ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్
- ఫైర్ ఆఫ్ లవ్
- ఏ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్
- నావల్నీ
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్..
- ది సీ బీస్ట్
- టర్నింగ్ రెడ్
- పస్ ఇన్ బూట్స్: ది లాస్ట్ విష్
- గీలెర్మో దెల్ టోరోస్ పినాకియో
- మార్సెల్ ది షెల్ విత్ షూస్ ఆన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్‌తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత