Telugu Movies: థియేటర్‌లో ఏకంగా 17 సినిమాలు.. మరి ఓటీటీలో ఎన్నో తెలుసా?

Telugu Movies: ఈ వారం థియేటర్‌ ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

Updated : 05 Dec 2022 12:45 IST

Upcoming Telugu Movies: 2022 ముగింపునకు వచ్చే సరికి, ఈ ఏడాది విడుదలకు నోచుకోని చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద క్యూ కట్టాయి. ఈ వారం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15కు పైగా చిత్రాలను డిసెంబరు 9న తమ సినిమాను విడుదల చేస్తామంటూ చిత్ర బృందాలు ప్రకటించాయి. మరి వీటిలో ఏవి వస్తాయో.. ఏవి వెనకడుగు వేస్తాయో చూడాలి. మరి విడుదలకు సిద్ధమైన ఆ సినిమాల జాబితా చూసేయండి.

చిత్రం: పంచతంత్రం (Panchatantram); నటీనటులు: బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్; సంగీతం: ప్రశాంత్‌ విహారి; దర్శకత్వం: హర్ష పులిపాక; విడుదల: 09-12-2022


చిత్రం: గుర్తుందా శీతాకాలం (Gurthunda Seethakalam); నటీనటులు: సత్యదేవ్‌, తమన్నా,కావ్య శెట్టి తదితరులు; సంగీతం: కాలభైరవ; దర్శకత్వం: నాగశేఖర్‌; విడుదల: 09-12-2022


చిత్రం: ముఖచిత్రం (Mukhachitram); నటీనటులు: విశ్వక్‌సేన్‌, ఆయేష్‌ఖాన్‌, ప్రియ వడ్లమాని, చైతన్యరావు, వికాస్‌ వశిష్ట, రవిశంకర్‌ తదితరులు; సంగీతం: కాలభైరవ; దర్శకత్వం: గంగాధర్‌; విడుదల: 09-12-2022


చిత్రం: ప్రేమదేశం (Premadesam); నటీనటులు: మధుబాల, మేఘా ఆకాశ్‌, త్రిగుణ్‌, కమల్‌ తేజ్‌, అజయ్‌, శివకుమార్‌ తదితరులు; సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: శ్రీకాంత్‌ సిద్ధం ; విడుదల: 09-12-2022


చిత్రం: చెప్పాలని ఉంది (Cheppalani Undhi); నటీనటులు: యష్‌ పూరి, స్టెఫీ పటలే, సునీల్‌, మురళీశర్మ, తనికెళ్ల భరణి తదితరులు; సంగీతం: అస్లాం; దర్శకత్వం: అరుణ్‌ భారతి; విడుదల: 09-12-2022


చిత్రం: లెహరాయి (leharaayi); నటీనటులు: రంజిత్‌, సౌమ్య మేనన్‌, గగన్‌ విహారి, రావు రమేశ్‌, నరేశ్‌ తదితరులు; సంగీతం: ఘంటాడి కృష్ణ; దర్శకత్వం: రామకృష్ణ పరమహంస; విడుదల: 09-12-2022


చిత్రం: నమస్తే సేట్‌జీ (namaste setji); నటీనటులు: సాయికృష్ణ, స్వప్న చౌదరి, శోభన్‌ భోగరాజు, చింతల శ్రీనివాస్‌ తదితరులు; సంగీతం: వి.ఆర్‌.ఎ.ప్రదీప్‌, రామ్‌ తవ్వ; దర్శకత్వం: సాయికృష్ణ; విడుదల: 09-12-2022


చిత్రం: రాజయోగం (rajayogam); నటీనటులు: సాయి రోనక్‌, అంకిత సాహా, బిస్మినాస్‌ తదితరులు; సంగీతం: అరుణ్‌ మురళీధరన్‌; దర్శకత్వం: రామ్‌గణపతి; విడుదల: 09-12-2022


చిత్రం: డేంజరెస్‌ (dangerous); నటీనటులు: అప్సరరాణి, నైనా గంగూలీ, రాజ్‌పల్‌ యాదవ్‌, తదితరులు; సంగీతం: పాల్‌ ప్రవీణ్‌; దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ; విడుదల: 09-12-2022


చిత్రం: విజయానంద్‌ (Vijayanand); నటీనటులు: వి.రవిచంద్రన్‌, నిహల్‌ రాజ్‌పుత్‌, అనంత్‌నాగ్‌, అనిష్‌ కురువిల్ల, ప్రకాశ్‌ బెలవాడి తదితరులు; సంగీతం: గోపీ సుందర్‌; దర్శకత్వం: రిషికా శర్మ; విడుదల: 09-12-2022

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

అమెజాన్‌ ప్రైమ్‌

* బ్లాక్‌ ఆడమ్‌ (హాలీవుడ్‌ మూవీ) డిసెంబరు 10


జీ5

* మాచర్ల నియోజకవర్గం (తెలుగు) డిసెంబరు 9

* బ్లర్‌ (హిందీ) డిసెంబరు 9

* మాన్‌సూన్‌ రాగా (కన్నడ) డిసెంబరు 9


సోనీలివ్‌

* లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ (తెలుగు) డిసెంబరు 9

* రాయ్‌ (మలయాళం) డిసెంబరు 9

* ఫాదూ (హిందీ సిరీస్‌) డిసెంబరు 9

* విట్నెస్‌ (తమిళ్‌ చిత్రం) డిసెంబరు 09


నెట్‌ఫ్లిక్స్‌

* నజర్‌ అందాజ్‌ (హిందీ) డిసెంబరు 4

* సెబాస్టియన్‌ మానిస్కాల్కో: ఈజ్‌ ఇట్‌మి (హాలీవుడ్‌) డిసెంబరు 06

* ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ (తమిళ్‌) డిసెంబరు 08

* క్యాట్‌ (హిందీ సిరీస్‌)డిసెంబరు 09

* మనీ హైస్ట్‌: కొరియా జాయింట్‌ ఎకనామిక్‌ ఏరియా (వెబ్‌సిరీస్‌2)డిసెంబరు 09

* ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09


ఆహా

* ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09


డిస్నీ+హాట్‌స్టార్‌

* మూవింగ్‌ విత్‌ మలైకా (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 05

* కనెక్ట్‌(కొరియన్‌ సిరీస్‌) డిసెంబరు 07

* ఫాల్‌ (తమిళ్‌) డిసెంబరు 09Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు