OTT Movies: ఓటీటీలో ఈ వారమే విడుదల.. చూడటానికి ప్లాన్ చేసుకున్నారా?
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే..!
ఇంటర్నెట్‌డెస్క్: థియేటర్లో సినిమా చూస్తే వచ్చే మజానే వేరు. ఆ తర్వాత మళ్లీ ఆ సినిమా చూడాలంటే ఇప్పుడు ఓటీటీలే వేదిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని చిత్రాలు ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వీటిల్లో వెబ్‌సిరీస్‌లు కూడా ఉన్నాయి. మరి ఏయే చిత్రాలు/సిరీస్‌లు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి.
ఓటీటీలో డ్యూటీకి వచ్చిన రామారావు
చిత్రం: రామారావు ఆన్ డ్యూటీ (తెలుగు), నటీనటులు: రవితేజ, దివ్యాంన్ష కౌశిక్, రజీషా, వేణు, దర్శకత్వం: శరత్ మండవ, స్ట్రీమింగ్ వేదిక: సోనీలివ్
విక్రాంత్ సాహసం
చిత్రం: విక్రాంత్ రోణ (తెలుగు), నటీనటులు: సుదీప్, నిరుప్ భండారి, నీతా అశోక్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ తదితరులు, దర్శకత్వం: అనుప్ భండారి, స్ట్రీమింగ్ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్
చరిత్ర చూసిన మారణహోమం
చిత్రం: జోగి (హిందీ), నటీనటులు: దిల్జిత్ దొసాంజ్, కుముద్ మిశ్రా, హితేన్ తేజ్వానీ, జీషాన్ తదితరులు, దర్శకత్వం: అలీ అబ్బాస్ జాఫర్, స్ట్రీమింగ్ వేదిక:నెట్‌ఫ్లిక్స్
విరుమన్ కథేంటి?
చిత్రం: విరుమన్ (తమిళం), నటీనటులు: కార్తి, అదితి శంకర్, రాజ్ కిరణ్, ప్రకాశ్‌రాజ్ తదితరులు, దర్శకత్వం: ఎం. ముత్తయ్య, స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇక ఇక్కడ కూడా ‘విక్రమ్’ స్ట్రీమింగ్
చిత్రం: విక్రమ్, నటీనటులు: కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య తదితరులు, దర్శకత్వం: లోకేశ్ కనగరాజ్, స్ట్రీమింగ్ వేదిక: జీ5
‘కిరోసిన్’ వల్ల ఏం జరిగింది?
చిత్రం: కిరోసిన్, నటీనటులు: ధ్రువ, ప్రీతి సింగ్, భావన మణి కందన్,బ్రహ్మాజీ తదితరులు, దర్శకత్వం: ధ్రువ, స్ట్రీమింగ్ వేదిక: ఆహా
మోసగాళ్లు ఇప్పుడు ఇక్కడా చూడొచ్చు!
చిత్రం: మోసగాళ్లు, నటీనటులు: మంచు విష్ణు, కాజల్, నవదీప్ తదితరులు, దర్శకత్వం: జెఫ్రీ, స్ట్రీమింగ్ వేదిక: ఆహా
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్
* దహన్ (హిందీ సిరీస్), డిస్నీ+హాట్‌స్టార్
* కాలేజ్ రొమాన్స్ (హిందీ సిరిస్-3), సోనీ లివ్
* శిక్షా మండల్ (హిందీ) ఎంఎక్స్ ప్లేయర్
* గుడ్‌నైట్ మమ్మీ (ఇంగ్లీష్) ప్రైమ్ వీడియో
* ఫేట్: ది వింక్స్ సాగా: సిరీస్2 (ఇంగ్లీష్) నెట్‌ఫ్లిక్స్
* శాంటో:సిరీస్-1 (స్పానిష్) నెట్‌ఫ్లిక్స్
* లవ్ ఈజ్ బ్లైండ్: సిరీస్-2 (ఇంగ్లీష్) నెట్‌ఫ్లిక్స్
* ఫైండింగ్ హబ్బీ2 (ఇంగ్లీష్) నెట్‌ఫ్లిక్స్
* డూ రివేంజ్ (ఇంగ్లీష్)నెట్‌ఫ్లిక్స్
* అటెంక్షన్ ప్లీజ్ (మలయాళం) నెట్‌ఫ్లిక్స్
* ఐ యూజ్డ్ టు బి ఫేమస్ (ఇంగ్లీష్) నెట్‌ఫ్లిక్స్
* ది బ్రేవ్ వన్స్ (ఇంగ్లీష్) నెట్‌ఫ్లిక్స్
* టైమ్‌పాస్3 (మరాఠీ) జీ5
* డ్రిఫ్టింగ్ హోం(జపనీస్) నెట్‌ఫ్లిక్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
ఈటీవీ విన్లో ఆకట్టుకుంటోన్న క్రైమ్ కామెడీ చిత్రం
ఈటీవీ విన్ వేదికగా విడుదలైన 'శర్మ & అంబానీ' ప్రేక్షకాదరణ పొందుతోంది. -
ఓటీటీలో ‘గామి’ సరికొత్త రికార్డు.. ఎన్ని మిలియన్ల వీక్షణలంటే..
‘గామి’ ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. -
ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కన్నడ నటుడు దర్శన్ (Darshan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాటేరా’ (Kaatera) -
ఓటీటీలోకి ‘భీమా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘భీమా’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్ ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
కీర్తి సురేశ్ నటించిన ‘సైరన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. -
‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్‌పై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
అఖిల్ నటించిన ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలపై నిర్మాత మరోసారి స్పందించారు. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
‘ఓం భీమ్ బుష్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానుంది. -
ఓటీటీలోకి ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ఇటీవల కాలంలో యూత్‌ను బాగా ఆకర్షించిన మలయాళీ ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’. ఇప్పుడు ఇది ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. -
ఈ వారం ఓటీటీలో సినిమాలే సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?
బయట ఎండలు మండిపోతున్నాయి. థియేటర్లో వరుస చిత్రాలు సందడి చేస్తున్నాయి. అయినా, ప్రతీ వారం ఇంటికి వచ్చి మరీ వినోదాన్ని పంచుతున్నాయి ఓటీటీ చిత్రాలు. మరి ఈ వారం ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి. -
‘సేవ్ ది టైగర్స్2’ రికార్డు.. ఇండియాలోనే టాప్..
కుటుంబ ప్రేక్షకులను అలరించిన సేవ్ ది టైగర్స్ సీజన్2 రికార్డు సృష్టించింది. -
ఓటీటీలో ‘ఫైటర్’ రికార్డులు.. ఆ హాలీవుడ్ మూవీని దాటేసింది!
Fighter ott: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హృతిక్ రోషన్ ‘ఫైటర్’ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
ఓటీటీలోకి విశ్వక్సేన్ ‘గామి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
విశ్వక్సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘గామి’ (Gaami). తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ విడుదలైంది. -
న్యూ ఏజ్ లవ్‌స్టోరీ ‘ప్రేమలు’.. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!
premalu ott release date telugu: యువతను విశేషంగా ఆకట్టుకున్న సరికొత్త చిత్రం ‘ప్రేమలు’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ఎట్టకేలకు ఓటీటీలో వస్తున్న కాజల్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాజల్, రెజీనా కీలక పాత్రల్లో నటించిన ‘కార్తీక’ మూవీ తెలుగులో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ధన్య బాలకృష్ణన్ కొత్త వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సరికొత్త సిరీస్‌లు, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈటీవీ విన్లో మరో ఆసక్తికర సిరీస్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
‘తంత్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర’ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. -
నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
Sundaram Master: ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో సందడి చేసిన ‘సుందరం మాస్టర్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. -
Hanuman: మరో మైలురాయిని దాటిన ‘హనుమాన్’.. ఓటీటీలోనూ కొనసాగుతోన్న హవా
‘హనుమాన్’ సినిమా ఓటీటీలో మరో మైలు రాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం