OTT Movies: ఓటీటీలో ఈ వారమే విడుదల.. చూడటానికి ప్లాన్‌ చేసుకున్నారా?

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న సినిమాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే..!

Updated : 16 Sep 2022 11:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: థియేటర్‌లో సినిమా చూస్తే వచ్చే మజానే వేరు. ఆ తర్వాత మళ్లీ ఆ సినిమా చూడాలంటే ఇప్పుడు ఓటీటీలే వేదిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని చిత్రాలు ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వీటిల్లో వెబ్‌సిరీస్‌లు కూడా ఉన్నాయి.  మరి ఏయే చిత్రాలు/సిరీస్‌లు ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయో చూసేయండి.

ఓటీటీలో డ్యూటీకి వచ్చిన రామారావు

చిత్రం: రామారావు ఆన్‌ డ్యూటీ (తెలుగు), నటీనటులు: రవితేజ, దివ్యాంన్ష కౌశిక్‌, రజీషా, వేణు, దర్శకత్వం: శరత్‌ మండవ, స్ట్రీమింగ్‌ వేదిక: సోనీలివ్‌


విక్రాంత్‌ సాహసం

చిత్రం: విక్రాంత్‌ రోణ (తెలుగు), నటీనటులు: సుదీప్‌, నిరుప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు, దర్శకత్వం: అనుప్‌ భండారి, స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌


చరిత్ర చూసిన మారణహోమం

చిత్రం: జోగి (హిందీ), నటీనటులు: దిల్జిత్‌ దొసాంజ్‌, కుముద్‌ మిశ్రా, హితేన్‌ తేజ్వానీ, జీషాన్‌ తదితరులు, దర్శకత్వం: అలీ అబ్బాస్‌ జాఫర్‌, స్ట్రీమింగ్‌ వేదిక:నెట్‌ఫ్లిక్స్‌


విరుమన్‌ కథేంటి?

చిత్రం: విరుమన్‌ (తమిళం), నటీనటులు: కార్తి, అదితి శంకర్‌, రాజ్‌ కిరణ్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు, దర్శకత్వం: ఎం. ముత్తయ్య, స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో


ఇక ఇక్కడ కూడా ‘విక్రమ్’ స్ట్రీమింగ్‌

చిత్రం: విక్రమ్‌, నటీనటులు: కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సూర్య తదితరులు, దర్శకత్వం: లోకేశ్‌ కనగరాజ్‌, స్ట్రీమింగ్‌ వేదిక: జీ5


‘కిరోసిన్‌’ వల్ల ఏం జరిగింది?

చిత్రం: కిరోసిన్‌, నటీనటులు: ధ్రువ, ప్రీతి సింగ్, భావన మణి కందన్‌,బ్రహ్మాజీ తదితరులు, దర్శకత్వం: ధ్రువ, స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా


మోసగాళ్లు ఇప్పుడు ఇక్కడా చూడొచ్చు!

చిత్రం: మోసగాళ్లు, నటీనటులు: మంచు విష్ణు, కాజల్‌, నవదీప్‌ తదితరులు, దర్శకత్వం: జెఫ్రీ, స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా


ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌

* దహన్‌ (హిందీ సిరీస్‌), డిస్నీ+హాట్‌స్టార్‌

* కాలేజ్‌ రొమాన్స్‌ (హిందీ సిరిస్‌-3), సోనీ లివ్‌

* శిక్షా మండల్‌ (హిందీ) ఎంఎక్స్‌ ప్లేయర్‌

* గుడ్‌నైట్‌ మమ్మీ (ఇంగ్లీష్‌) ప్రైమ్‌ వీడియో

* ఫేట్‌: ది వింక్స్‌ సాగా: సిరీస్‌2 (ఇంగ్లీష్‌) నెట్‌ఫ్లిక్స్‌

* శాంటో:సిరీస్‌-1 (స్పానిష్‌) నెట్‌ఫ్లిక్స్‌

* లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌: సిరీస్‌-2 (ఇంగ్లీష్‌) నెట్‌ఫ్లిక్స్‌

* ఫైండింగ్‌ హబ్బీ2 (ఇంగ్లీష్‌) నెట్‌ఫ్లిక్స్‌

* డూ రివేంజ్‌ (ఇంగ్లీష్‌)నెట్‌ఫ్లిక్స్‌

* అటెంక్షన్‌ ప్లీజ్‌ (మలయాళం) నెట్‌ఫ్లిక్స్‌

* ఐ యూజ్డ్‌ టు బి ఫేమస్‌ (ఇంగ్లీష్‌) నెట్‌ఫ్లిక్స్‌

* ది బ్రేవ్‌ వన్స్‌ (ఇంగ్లీష్‌) నెట్‌ఫ్లిక్స్‌

* టైమ్‌పాస్‌3 (మరాఠీ) జీ5

* డ్రిఫ్టింగ్‌ హోం(జపనీస్‌) నెట్‌ఫ్లిక్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని