Sharwanand: శర్వానంద్ పెళ్లి డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడంటే..?
హీరో శర్వానంద్ (Sharwanand) పెళ్లి తేదీని కుటుంబసభ్యులు ఖరారు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌లో వివాహం జరగనున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్: ప్రముఖ హీరో శర్వానంద్ (Sharwanand), రక్షితా రెడ్డిల (Rakshita Reddy) నిశ్చితార్థం ఈ ఏడాది ప్రారంభంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. తాజాగా వీరి పెళ్లి డేట్‌ను కుటుంబ సభ్యులు ఫిక్స్ చేశారు.
రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ (Leela Palace) వీరి వివాహానికి వేదిక కానుంది. జూన్ 2, 3 తేదీల్లో గ్రాండ్‌గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ వెడ్డింగ్‌కు స్నేహితులు, ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులకు ఆహ్వానం అందనున్నట్లు సమాచారం. పెళ్లి తేదీలను ఖరారు చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ యంగ్ హీరో పేరు ట్రెండ్ అవుతోంది. కాబోయే వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు (Sharwanand wedding).
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vimanam: ప్రివ్యూలకు రావాలంటే నాకు భయం.. ఇలాంటి చిత్రాలు అరుదు: శివ బాలాజీ
-
Sports News
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ ఈజ్ బ్యాక్.. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం!
-
Movies News
SJ Surya: ఆ విషయాన్ని తట్టుకోలేకపోయా.. గుక్కపెట్టి ఏడ్చా: ‘ఖుషి’ డైరెక్టర్
-
India News
Jaishankar: శాంతి నెలకొన్న తర్వాతే చైనాతో సంబంధాలు.. జైశంకర్
-
Movies News
Anasuya: అనసూయ కోసం వాళ్ల నాన్న రక్తం అమ్మి బహుమతి ఇచ్చారట: దర్శకుడు శివ ప్రసాద్
-
India News
Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై తప్పుడు కేసు నమోదు చేశారు: మైనర్ బాలిక తండ్రి