ఫొటోషూట్‌లతో అదరగొడుతున్న తారలు

తారలు మెరుస్తుంటే నింగికి అందం... సినీతారాలు మెరిపిస్తుంటే సోషల్‌  మీడియాకే ఆనందం. అదే అభిమానులకు బ్రహ్మానందం. థియేటర్లు తెరవక...

Updated : 23 Oct 2020 16:57 IST

తారలు మెరుస్తుంటే నింగికి అందం... సినీతారాలు మెరిపిస్తుంటే సోషల్‌  మీడియాకే ఆనందం. అదే అభిమానులకు బ్రహ్మానందం. థియేటర్లు తెరవక... సినిమాలు విడుదల కాక... తాము అభిమానించే వారిని చూడలేక... నిరాశపడుతున్న అభిమానుల కోసం కథానాయికలు రోజూ తమ చిత్రాలను ఇన్‌స్టాలో పంచుకుంటుంటారు. కొందరు ఫిట్‌నెస్‌ చూపిస్తుంటే... మరికొందరు ఫొటోషూట్‌లతో అదరగొడతారు. ఇంకొందరు తమ మధ్య ఉన్న అనుబంధాలను నెమరు  వేసుకుంటారు. సమంత, కత్రినా, సాయి  పల్లవి, అనుమప పరమేశ్వరన్, పాయల్‌ రాజ్‌పూత్, అనన్యపాండే ఇలాగే సోషల్‌ మీడియా వేదికగా అలరిస్తున్నారు. వీరు పంచుకున్న ఈ చిత్రాలే అభిమానులకు  కనువిందు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని