Black: రష్మిక, సమంత, తమన్నా.. అంతా ‘నలుపు’మయం.. అదే అందం!

రష్మిక, సమంత, తమన్నా.. ఇలా చాలామంది నాయికలు ‘బ్లాక్‌’ ప్రేమలో పడ్డారు. రోజుకొకరు నలుపు రంగు దుస్తుల్లో మెరిసి, ఆ కలర్‌పై  తమకున్న ఇష్టాన్ని వ్యక్తం చేశారు.

Published : 31 May 2022 11:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్మిక, సమంత, తమన్నా.. ఇలా చాలామంది నాయికలు ‘బ్లాక్‌’ ప్రేమలో పడ్డారు. రోజుకొకరు నలుపు రంగు దుస్తుల్లో మెరిసి, ఆ కలర్‌పై తమకున్న ఇష్టాన్ని వ్యక్తం చేశారు. కొందరు చీరలో, మరికొందరు స్టైలిష్‌ డ్రెస్సుల్లో ఫొటోలకు పోజిచ్చి, వాటిని అభిమానులతో పంచుకున్నారు. ఆ అందమైన స్టిల్స్‌ నెట్టింట అందరినీ ఆకట్టుకున్నాయి. వాటిని చూస్తే ‘నలుపులో ఇంత అందముందా?’ అని అనిపించక మానదు. మరి ఆలస్యమెందుకు ఆ పిక్స్‌ను మీరూ చూసేయండి..












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని