చీరకట్టు.. అందం పెంచేట్టు
కొందరు నాయికలు లెహంగాపై మక్కువ చూపిస్తారు. మరికొందరు జీన్స్ అంటారు. ఇంకొందరు బికీనీ అంటుంటారు. చీరను మాత్రం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందం రెట్టింపవుతుందని భావిస్తుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: కొందరు నాయికలు లెహంగాపై మక్కువ చూపిస్తారు. మరికొందరు జీన్స్ అంటారు. ఇంకొందరు బికీనీ అంటుంటారు. చీరను మాత్రం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందం రెట్టింపవుతుందని భావిస్తుంటారు. అయితే కట్టుకోవడం కాస్త కష్టమైన పనే అయినా ఆకట్టుకోవడంలో చీరని మించింది లేదు. అందుకే సగటు మహిళలతోపాటు కథానాయికలు చీరపై మనసుపడతారు. తెరపై చీరలో దర్శనమిచ్చేందుకు నాయికలకు అవకాశం అంతగా ఉండదు. దాంతో ఏ పండక్కో, ఏదైనా వేడుకకో తప్పకుండా చీరని కట్టి అభిమానుల్ని కట్టి పడేస్తారు. అలా ఇటీవలే చీరతో ఫిదా చేసిన తారల్ని చూద్దాం...
పూజా హెగ్డే
నివేదా థామస్
రకుల్ ప్రీత్ సింగ్
అనుపమ పరమేశ్వరన్
కీర్తి సురేశ్
కాజల్ అగర్వాల్
నిధి అగర్వాల్
తమన్నా
రష్మిక
సమంత
నివేథా పేతురాజ్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WPL: మహిళల ప్రీమియర్ లీగ్.. ఫిబ్రవరి రెండో వారంలోనే వేలం!
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
Politics News
CM Kcr-Amith jogi: సీఎం కేసీఆర్‌తో అమిత్ జోగి భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ
-
Movies News
Naga Vamsi: SSMB 28 రిజల్ట్‌పై నెటిజన్ జోస్యం.. నిర్మాత అసహనం