హోలీ సంబురాల్లో సినీ తారలు

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు సినీ తారలు.

Updated : 29 Mar 2021 14:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు సినీ తారలు. కొందరు కుటుంబ సభ్యులతో, మరికొందరు స్నేహితులతో కలిసి రంగుల పండగని జరుపుకొన్నారు. బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ అంతా రంగులు పూసుకుంటూ సందడి చేశారు. మరి ఎవరెవరు ఎలా రంగులద్దుకున్నారో చూసేయండి...
























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని