IIFA2023: ఐఐఎఫ్‌ఏలో ‘గంగూభాయి కథియావాడీ’ హవా
భారతీయ సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారాల్లో ఒకటైన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఐఎఫ్‌ఏ) విజేతల వివరాల్ని భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ప్రకటించారు.
భారతీయ సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారాల్లో ఒకటైన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఐఎఫ్‌ఏ) (IIFA) విజేతల వివరాల్ని భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ప్రకటించారు. ‘గంగూభాయి కథియావాడీ’ అత్యధిక విభాగాల్లో అవార్డులు గెల్చుకోగా.. హృతిక్ రోషన్, అలియాభట్‌లు ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబీలో రెండ్రోజులపాటు ఈ వేడుక నిర్వహించారు. విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్ తమ వ్యాఖ్యానంతో అలరించగా.. కథానాయికల నృత్యాలు అలరించాయి.
విజేతల వివరాలు
ఉత్తమ చిత్రం- దృశ్యం 2
ఉత్తమ దర్శకుడు- ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్)
ఉత్తమ నటి- అలియా భట్ (గంగూభాయి కథియావాడీ)
ఉత్తమ నటుడు- హృతిక్ రోషన్(విక్రమ్ వేద)
ఉత్తమ సహాయ నటి- మౌనీరాయ్ (బ్రహ్మాస్త్ర: పార్ట్‌వన్)
ఉత్తమ సహాయ నటుడు- అనిల్‌కపూర్ (జుగ్‌జుగ్ జీయో)
ఔట్‌స్టాండింగ్ అఛీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా: కమల్ హాసన్
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (రసియా...)
ఉత్తమ నేపథ్య గాయకుడు - అరిజీత్ సింగ్ (కేసరియా..)
ఉత్తమ సంగీత దర్శకుడు- ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్)
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vote: తొలిసారి ఓటు వేయనున్న 93 ఏళ్ల వృద్ధుడు..
-
Hyderabad: గణపయ్య బంగారు లడ్డూ వేలం.. ఎంత ధర పలికిందంటే?
-
IPOs: జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, అప్డేటర్ సర్వీసెస్ ఐపీఓలు ప్రారంభం.. పూర్తి వివరాలివే!
-
India-Canada: ‘ఆరోపణలు నిజమని తేలితే..’: భారత్‌తో ఉద్రిక్తతల వేళ కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు
-
IND vs AUS: ఆసీస్‌పై ఘన విజయం.. తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా!
-
upcoming movies telugu: సెప్టెంబరు ఆఖరివారం.. అలరించే చిత్రాలివే.. మరి ఓటీటీలో..?