
RRR: మే 20 నుంచి ఓటీటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’.. కానీ, ఆ మెలిక పెట్టారా..?
హైదరాబాద్: రూ.1000 కోట్లకు పైగా భారీ వసూళ్లు సాధించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. రామ్‌చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌చరణ్, తారక్‌ల నటనకు సినీ ప్రియులందరూ ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఓటీటీ రిలీజ్‌పై ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జీ5, నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 20 నుంచి ఈ సినిమా అందుబాటులో ఉండనుందని సమాచారం. అయితే, ఇక్కడే ఒక చిన్న మెలిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మే 20వ తేదీన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చూడాలనుకుంటే సదరు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కి సబ్‌స్క్రైబర్లు కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలని వార్తలు వస్తున్నాయి. ఇక, జూన్ 3 నుంచి ఆయా స్ట్రీమింగ్ ప్లాట్‌పామ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ యూజర్లందరికీ అందుబాటులో ఉండనుందని సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Infinix Thunder Charge: ఇన్ఫినిక్స్ కొత్త ఛార్జర్.. 13 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్!
-
Politics News
Devendra Fadnavis: ఫడణవీస్.. మొదటి అగ్నివీర్..!
-
Movies News
Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
-
Politics News
Chandrababu: సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి: చంద్రబాబు
-
World News
Ukraine: వెనక్కితగ్గని రష్యా.. అపార్ట్‌మెంట్‌పై క్షిపణి దాడి.. 18 మంది మృతి
-
General News
Andhra News: ఆ ఐదుగురి మరణానికి ఉడతే కారణమట.. నివేదిక ఇవ్వరట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!