
‘ఘర్షణ’ సీక్వెల్ కావాలా.. నితిన్ - శాలిని కొత్త ఫొటో
‘ఏంటి సంగతులు..’ ఆ రోజుల్లో ఇద్దరు స్నేహితులు కలిసినప్పుడు ఠక్కున వచ్చే మాట ఇది. అదే ఆ మాట ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేసి అంటున్నారు. ఇంకేంటి కొత్త సినిమా సంగతులు, మీ హీరో ఏం చేస్తున్నాడట అని అడిగే రోజు నుంచి... మీ హీరో కొత్త సోషల్ పోస్ట్ చూశావా వరకు వచ్చాం. ఇన్ని సోషల్ పోస్టుల మధ్యలో ముఖ్యమైన పోస్టులు వేేరుగా ఉంటే బాగుండు అనుకునే వారి కోసం ఆసక్తికరమైన సోషల్ మీడియా పోస్టులను ఒకే దగ్గర అందిస్తున్నాం.
సెంథిల్‌కి ‘మగధీర’ జన్మదిన శుభాకాంక్షలు
సత్యదేవ్ ఇంట్లోనూ ఇదే జరుగుతోందట!
ఎంతమందికి ‘ఘర్షణ’ సీక్వెల్ కావాలి?
శ్రీను వైట్ల హరితహారం
నవ్వు గురించి సోనాల్ మాటల్లో...
ఖుష్బూ కసరత్తులు...
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా...
కొత్త జంట... కొత్త ఫొటో
అనసూయకు బాగా నచ్చిన పాట...
భయపెడుతోన్న అదా
మోహన్‌బాబు వివాహ వార్షికోత్సవం సందర్భంగా...
హరిప్రియ ప్రశ్నకు సమాధానం చెబుతారా?
రెడ్... ఈషా
ఊర్వశి ఎంత ఫ్లెక్సిబుల్ అంటే...