Social Look: కూల్‌ వెదర్‌లో కేతిక.. పొట్టి దుస్తుల్లో ఇలియానా, ప్రియ..!

సినీ తారలు సోషల్‌ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్న అప్‌డేట్‌లు, ఫొటోలు, వీడియోలు మీకోసం...

Published : 08 Oct 2022 01:06 IST
  • ఇటు ఇలియానా.. అటు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ బీచ్‌లో సందడి చేస్తున్నారు. పొట్టి దుస్తుల్లో కుర్రకారును కిర్రెక్కిస్తున్నారు.
  • ఫరియా అబ్దుల్లా డ్యాన్స్‌తో అదరగొడితే... అనన్య నాగళ్ల ఫెస్టివల్‌ లుక్‌తో పర్‌ఫెక్ట్‌ పిక్‌ షేర్‌ చేసింది.
  • చాక్లెట్‌ కలర్‌ డ్రెస్‌లో అనన్య స్వీట్‌గా కనిపిస్తే.. కూల్‌ వెదర్‌లో కేతిక యువతను కిర్రెక్కిస్తోంది.
  • నిహారిక కొణిదెల టర్కీ ట్రిప్‌లో ఎంజాయ్‌ చేస్తుంటే.. మెహ్రీన్‌ తన తల్లితో కలసి పారిస్‌లో విహరిస్తోంది.
















































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని