Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
బాలీవుడ్ నటులు కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్ర పెళ్లి త్వరలోనే అంటూ బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటులు కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్ర (Sidharth Malhotra) ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటివరకూ స్పందించని ఈ జోడీ పెళ్లి పనుల్లో నిమగ్నమైందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం కథనాలు వెలువడుతున్నాయి. ఫిబ్రవరి 4, 5న సంగీత్, హల్దీ వేడుక (దుబాయ్‌లో) ఉంటుందని, వివాహం 6న జరగనుందని పలు వెబ్సైట్లు పేర్కొంటున్నాయి. జైసల్మీర్ (రాజస్థాన్)లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌ను కియారా- సిద్ధార్థ్ తమ వివాహ వేదికగా ఎంపిక చేసుకున్నారట. ఇరు కుటుంబాలు సహా వారి సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరుకానున్నారని టాక్ వినిపిస్తోంది. సినీ ప్రముఖుల కోసం ముంబయిలో రిసెప్షన్‌ను ప్లాన్ చేస్తున్నారని, పెళ్లి వేడుక మొత్తాన్ని డాక్యుమెంటరీగా రూపొందించే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి, ఇది నిజంకాదంటూ ఆ జంట స్పందిస్తుందా? పెళ్లి ఫొటోలు పంచుకుని అభిమానుల్ని సర్ప్రైజ్ చేస్తుందా? అంటే వేచి చూడాల్సిందే.
2021లో ‘షేర్షా’ సినిమాతో ఈ నటులిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఆన్ స్క్రీన్ పెయిర్ బయట క్లోజ్‌గా కనిపించడంతో ప్రేమలో పడ్డారని చాలామంది అనుకున్నారు. ఆ విషయమై పలు టెలివిజన్ కార్యక్రమాల్లో వీరికి ప్రశ్నలు ఎదురవ్వగా సమాధానాన్ని దాటవేసేవారు. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కియారా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AR Murugadoss: అయిదేళ్ల క్రితమే ఆయనకి కథ చెప్పాను: ఏఆర్ మురుగదాస్
సల్మాన్‌ఖాన్‌కు గతంలోనే స్క్రిప్ట్ వివరించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్ తెలిపారు. -
Salman Khan: సల్మాన్ ఖాన్- అట్లీ కాంబో.. అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే?
సల్మాన్ ఖాన్- అట్లీ కాంబినేషన్లో వస్తున్న రూమర్స్‌పై సల్మాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ స్పందించారు. -
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
మహేశ్ బాబుతో తాను చేయబోయే చిత్రం గురించి రాజమౌళి జపాన్ మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు. -
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్‌తో ప్రగ్యా.. బ్రదర్‌కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
‘కాంతార 2’ హీరోయిన్‌పై చిత్ర పరిశ్రమలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? -
Arundhathi Nair: ప్రమాదంలో హీరోయిన్‌కు తీవ్ర గాయాలు.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు
మలయాళ హీరోయిన్ అరుంధతీ నాయర్ తీవ్ర గాయాల పాలయ్యారు. -
Ranveer Singh: ‘శక్తిమాన్’గా రణ్వీర్.. రీల్ ‘శక్తిమాన్’ అసహనం
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) ‘శక్తిమాన్’ పాత్ర పోషిస్తున్నాడంటూ వస్తోన్న వార్తలపై ‘శక్తిమాన్’ పాత్రధారి ముఖేశ్ ఖన్నా స్పందించారు. -
Mangli: నేను క్షేమంగానే ఉన్నా.. రూమర్స్ నమ్మకండి: సింగర్ మంగ్లీ
తాను క్షేమంగానే ఉన్నానని సింగర్ మంగ్లీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. -
Prithiveeraj: పృథ్వీరాజ్‌తో పెళ్లి జరగలేదు.. మేమిద్దరం విడిపోయాం: శీతల్ పోస్ట్
నటుడు పృథ్వీరాజ్‌తో తనకు పెళ్లి జరగలేదని శీతల్ తెలిపింది. ఈమేరకు ఆమె ఓ పోస్ట్ పెట్టింది. -
Harika Narayan: ప్రియుడిని పెళ్లాడిన గాయని హారికా నారాయణ్
యువ గాయని హారికా నారాయణ్ పెళ్లి వేడుకగా జరిగింది. -
Elvish Yadav: పాము విషం ఏర్పాటు చేశా.. కీలక విషయాలు వెల్లడించిన బిగ్‌బాస్ ఓటీటీ విజేత..!
పాము విషంతో రేవ్‌పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టై రిమాండ్‌లో ఉన్నారు యూట్యూబర్, బిగ్‌బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్. విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. -
Tharun Bhascker: ‘కీడాకోలా’లో ఎస్పీ బాలు పాట.. లీగల్ నోటీసులపై తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే!
‘కీడా కోలా’ (Keedaa Cola)లో ఎస్పీ బాలు పాటను రీక్రియేట్ చేయడంతో నెలకొన్న వివాదంపై చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్పందించారు. -
Meetha Raghunath: వివాహబంధంలోకి అడుగుపెట్టిన ‘గుడ్‌నైట్’ స్టార్
రకుల్ ప్రీత్ సింగ్, నటాషా దోషి, కృతికర్భందా వంటి కథానాయికలు ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో యువ నటి చేరింది. -
Aadujeevitham: ఆ పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గాను: పృథ్వీరాజ్ సుకుమారన్
పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
Social Look: అమృత ‘పాజిటివ్’ పోస్ట్.. అనుపమ సెల్ఫీ.. ప్రియాంకా చోప్రా న్యూ లుక్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Ileana: నన్ను అంటే పడ్డా.. కానీ, అతడిని విమర్శిస్తే నేను తట్టుకోలేను: ఇలియానా
తన భాగస్వామి మైఖేల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటి ఇలియానా (Ileana). అతడు తనని ఎంతో గౌరవమిస్తాడన్నారు. -
Vicky Kaushal: ఆ సినిమా విడుదల టెస్ట్ మ్యాచ్ అవుతుందని ముందే తెలుసు: విక్కీకౌశల్
బాలీవుడ్ నటుడు విక్కీకౌశల్ తన సినిమా ‘సామ్ బహదూర్’ బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొన్న పోటీ గురించి మాట్లాడారు. -
Kriti Sanon: ఆ సినిమా కోసం రోజుకు 17 గంటలు పనిచేశా: కృతి సనన్
బాలీవుడ్ నటి కృతి సనన్ నిర్మాతగా రోజుకు 17 గంటలు పనిచేశానని తెలిపారు. -
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వ్యాఖ్యలపై సీనియర్ దర్శకుడి రియాక్షన్
‘యానిమల్’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన్ను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. -
Bhoomi Shetty: ఇంట్లోవాళ్లు నాతో ఆరేళ్లు మాట్లాడలేదు.. హేళన చేశారు: భూమి శెట్టి
‘షరతులు వర్తిస్తాయి’తో నటిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ భూమిశెట్టి (Bhoomi Shetty). సహజమైన నటనతో తెలుగువారిని మెప్పించారామె. -
Social Look: ‘ఫ్యామిలీ స్టార్’ షూట్ పూర్తి.. రేంజ్ రోవర్ కొన్న హీరో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Salman Khan: సల్మాన్ ఖాన్- అట్లీ కాంబో.. అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే?
-
నాడు హిట్లర్‌ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్