Pooja Hegde: సూర్యకి జోడీగా పూజాహెగ్డే?

సూర్య 42వ చిత్రం గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నెలలోనే ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్నట్టు  సమాచారం. అయితే నిర్మాణ సంస్థలు మాత్రం సినిమా వివరాల్ని గోప్యంగా ఉంచుతున్నాయి. శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సూర్య

Updated : 19 Aug 2022 07:03 IST

సూర్య 42వ (Suriya) చిత్రం గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నెలలోనే ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్నట్టు  సమాచారం. అయితే నిర్మాణ సంస్థలు మాత్రం సినిమా వివరాల్ని గోప్యంగా ఉంచుతున్నాయి. శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సూర్య  సరసన పూజాహెగ్డే (Pooja Hegde) నటించనున్నట్టు  సమాచారం. తెలుగు నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మిస్తోంది. మాస్‌ దర్శకుడైన శివ, మాస్‌ కథానాయకుడైన సూర్యతో కలిసి సినిమా చేస్తుండడం అంచనాల్ని పెంచుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని