Rashmika: రష్మిక స్థానంలో మరొకరు

నితిన్‌ సినిమా నుంచి కథానాయిక రష్మిక మందన్న తప్పుకున్నారు. ‘పుష్ప2’తోపాటు.. ద్విభాషా చిత్రం ‘రెయిన్‌బో’, మరో తెలుగు చిత్రం, ఇప్పటికే ఒప్పుకున్న రెండు హిందీ సినిమాల వల్ల కాల్‌షీట్స్‌ సర్దుబాటు చేయడం సమస్యగా మారడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Updated : 13 Jul 2023 13:49 IST

నితిన్‌ (Nithiin) సినిమా నుంచి కథానాయిక రష్మిక మందన్న (Rashmika) తప్పుకున్నారు. ‘పుష్ప2’తోపాటు.. ద్విభాషా చిత్రం ‘రెయిన్‌బో’, మరో తెలుగు చిత్రం, ఇప్పటికే ఒప్పుకున్న రెండు హిందీ సినిమాల వల్ల కాల్‌షీట్స్‌ సర్దుబాటు చేయడం సమస్యగా మారడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న నితిన్‌ సినిమా కోసం కథానాయికగా శ్రీలీల (Sree Leela) పేరుని పరిశీలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని