ఇష్క్‌.. ఇది ప్రేమకథ కాదు

తేజ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇష్క్‌ (నాట్‌ ఏ లవ్‌ స్టోరీ). ఎస్‌.ఎస్‌.రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు...

Published : 15 Apr 2021 11:58 IST

ఆకట్టుకునేలా ట్రైలర్‌

హైదరాబాద్‌: తేజ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇష్క్‌’ (నాట్‌ ఏ లవ్‌ స్టోరీ). ఎస్‌.ఎస్‌.రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఇష్క్‌’ (నాట్‌ ఏ లవ్‌ స్టోరీ) ట్రైలర్‌ను నటుడు సాయిధరమ్‌ తేజ్‌ సోషల్‌మీడియాలో విడుదల చేశారు. ప్రేమకథతోపాటు సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. తేజ, ప్రియా ప్రకాశ్‌ వారియర్ల నటన, డైలాగ్‌లు మెప్పించేలా ఉన్నాయి. ఈ చిత్రానికి మహతి స్వరా సాగర్‌ స్వరాలు అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని