
Jabardasth Kiraak RP: వేడుకగా కిరాక్ ఆర్పీ నిశ్చితార్థం.. తారల సందడి
ఇంటర్నెట్ డెస్క్: ‘జబర్దస్త్’ ఫేం కిరాక్ ఆర్పీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీ ప్రసన్నను వివాహం చేసుకోబోతున్నాడు. వీరి నిశ్చితార్థం బుధవారం సాయంత్రం వేడుకగా జరిగింది. జబర్దస్త్ నటులతోపాటు సినీ తారలు నాగబాబు, శివాజీ, కృష్ణభవాన్, అన్నపూర్ణ, హేమ తదితరులు హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరించే ఆర్పీ యూట్యూబ్ ఛానల్ వేదికగానూ సందడి చేస్తున్నాడు. ‘వజ్ర కవచధర గోవింద’, ‘ఇదేం దెయ్యం’, ‘ఎంఎంఓఎఫ్’ తదితర చిత్రాల్లో నటించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా రెండో 245 ఆలౌట్.. ఇంగ్లాండ్ లక్ష్యం 378
-
Business News
GST Rate: 28% శాతం మున్ముందూ తప్పదు.. జీఎస్టీ పరిధిలోకి ‘చమురు’.. వేచి చూడాల్సిందే!
-
India News
Eknath Shinde: చనిపోయిన పిల్లలను గుర్తుచేసుకుని.. కన్నీళ్లు పెట్టుకున్న శిందే
-
Sports News
Rishabh Pant: ఇంగ్లాండ్ గడ్డపై 72 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన పంత్
-
Movies News
God Father: ‘గాడ్ ఫాదర్’ ఆగయా.. లుక్‌తోనే అంచనాలు పెంచుతున్న చిరు
-
Business News
Suzuki katana: మార్కెట్లోకి సుజుకీ స్పోర్ట్స్ బైక్.. ధర ₹13.61 లక్షలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు