జాతిరత్నాలు నూడుల్స్‌ మీమ్‌.. నవ్వు ఆపుకోలేరు

ఇప్పుడు సినిమా ప్రేక్షకులను ఎవర్ని కదిలించినా వినిపించేది ‘జాతి రత్నాలు’ మాట.. చిట్టి పాట. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన చిత్రమిది. నవీన్‌ పొలిశెట్టికి జోడీగా ఫరియా అబ్దుల్లా నటిచింది.

Published : 16 Mar 2021 20:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు సినిమా ప్రేక్షకులను ఎవర్ని కదిలించినా వినిపించేది ‘జాతి రత్నాలు’ మాట.. చిట్టి పాట. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన చిత్రమిది. ఫరియా అబ్దుల్లా కథానాయిక. అనుదీప్‌ దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు. మార్చి 11న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుండగా.. మరోవైపు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చిత్రబృందం సందడి చేస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో వీళ్ల హవా మామూలుగా లేదు. తాజాగా.. ఈ సినిమాలో నూడుల్స్‌తో ముడిపడి ఉన్న ఓ సన్నివేశాన్ని ఆధారంగా తీసుకొని తయారు చేసిన మీమ్‌ వీడియో అందరితో నవ్వులు పూయిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి మరి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని