Jee Le Zaraa: ముద్దుగుమ్మల రాక ఆలస్యం
ముగ్గురు అందాల ముద్దుగుమ్మలు.. అందునా టాప్ హీరోయిన్లు.. ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. అభిమానులకు కన్నుల పండగే కదా! సహజంగానే ఆ చిత్రంపై భారీ అంచనాలు, ఆసక్తి ఉంటాయి. ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో.. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్,
ముగ్గురు అందాల ముద్దుగుమ్మలు.. అందునా టాప్ హీరోయిన్లు.. ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. అభిమానులకు కన్నుల పండగే కదా! సహజంగానే ఆ చిత్రంపై భారీ అంచనాలు, ఆసక్తి ఉంటాయి. ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో.. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, అలియా భట్‌లతో ఆ తరహాలో రాబోతున్న చిత్రమే ‘జీ.. లే జరా’. ఈ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలవుతుందని గతంలో ప్రకటించారు. కానీ ఇది మరింత ఆలస్యంగా 2023 జనవరిలో షూటింగ్ ప్రారంభమవుతుందని తాజాగా చిత్రవర్గాలు ప్రకటించాయి. ముగ్గురు కథానాయికల డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ జాప్యమని వివరించారు. ముగ్గురు అమ్మాయిలు సరదాగా చేసిన రోడ్ ట్రిప్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఆ ఊహించని మలుపులేంటి? అనే నేపథ్యంతో కథ ఉంటుందని టాక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్‌కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం