Joker 2: ‘జోకర్ 2’ షురూ
మూడేళ్ల కిందట ‘జోకర్’గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాడు హాలీవుడ్ హీరో జోక్విన్ ఫోనిక్స్. బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకి సీక్వెన్స్‌గా వస్తోంది ‘జోకర్: ఫోలీ ఏ డీక్స్’.
మూడేళ్ల కిందట ‘జోకర్’గా (Joker) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాడు హాలీవుడ్ హీరో జోక్విన్ ఫోనిక్స్ (Joaquin Phoenix). బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకి సీక్వెన్స్‌గా వస్తోంది ‘జోకర్: ఫోలీ ఏ డీక్స్’. ఈ ప్రాజెక్టు ప్రకటించిన దగ్గర్నుంచీ అభిమానుల్లో ఆసక్తి పెరగడంతోపాటు.. చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. టాడ్ ఫిలిప్స్ దీనికి దర్శకుడు. ఆదివారం లాంఛనంగా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా కథానాయకుడి పాత్ర ఫస్ట్‌లుక్‌ని దర్శకుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇందులో జోకర్ వేషంలో ఉన్న జోక్విన్ తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నాడు. పాప్‌స్టార్ లేడీగాగా ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అక్టోబరు4, 2024న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్
-
UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
-
Elections: అభ్యర్థుల నేర చరిత్రను.. పత్రికా ప్రకటనల్లో వెల్లడించాలి : ఎన్నికల సంఘం
-
World Culture Festival: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి