Kaduva: ఆయన వేట కోసం కాచుకున్న చిరుత.. ‘కడువా’ టీజర్‌ చూశారా?

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prudhvi Raj Sukumaran) హీరోగా షాజీ కైలాస్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కడువా’ (Kaduva).

Published : 25 Jun 2022 17:31 IST

హైదరాబాద్‌: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prudhvi Raj Sukumaran) హీరోగా షాజీ కైలాస్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కడువా’ (Kaduva). సుప్రియా మేనన్‌, లిస్టిన్‌ స్టీఫెన్‌ సంయుక్తంగా నిర్మించారు. సంయుక్త మేనన్‌ కథానాయిక.  జూన్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు టీజర్‌ను యువ కథానాయకుడు నాని విడుదల చేశారు.  మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకి సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, ఛాయాగ్రహణం: అభినందన్‌ రామానుజం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని