‘క్రాక్‌’లో శ్రుతి దుమ్మురేపిన ఫైట్‌ సీన్‌ చూశారా?

రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘క్రాక్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా

Published : 09 Mar 2021 16:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘క్రాక్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రవితేజ్‌ మాస్‌ లుక్‌, గోపీచంద్‌ టేకింగ్‌తో పాటు, శ్రుతిహాసన్‌ ట్విస్ట్‌ అందరినీ మెప్పించాయి. ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ ఫైట్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియోను ప్రముఖ ఓటీటీ అభిమానులతో పంచుకుంది. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన ఆ ఫైట్‌ సీక్వెన్స్‌ను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని