Kangana Ranaut: సెట్లోకి రాజనర్తకి
రా రా...సరసుకు రా రా...అంటూ వెండితెరపై చంద్రముఖి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ పాత్రలో జ్యోతిక నటనను ప్రేక్షకులు మర్చిపోరు.
రా రా...సరసుకు రా రా...అంటూ వెండితెరపై చంద్రముఖి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ పాత్రలో జ్యోతిక నటనను ప్రేక్షకులు మర్చిపోరు. రజనీకాంత్ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వం వహించిన ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా వస్తోన్న ‘చంద్రముఖి 2’లో (Chandramukhi 2) టైటిల్ పాత్రలో కంగనా రనౌత్ (Kangana Ranaut) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజనర్తకి పాత్రలో కనిపించనుంది కంగన. మంగళవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు ఇన్స్టా ద్వారా వెల్లడించింది కంగన. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) కథానాయకుడిగా నటిస్తున్నాడు. కంగన చేతిలో ‘తేజస్’, ‘ఎమర్జెన్సీ’ చిత్రాలతో పాటు బినోదినీ దాస్ బయోపిక్ చిత్రాలున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Supeme Court: అహోబిలం మఠం కేసు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ
-
Politics News
Maharashtra: మహారాష్ట్ర నూతన గవర్నర్గా కెప్టెన్ అమరీందర్ సింగ్..?
-
General News
JEE Main 2023: జేఈఈ మెయిన్ JAN 28- 30 అడ్మిట్ కార్డులొచ్చేశాయ్.. డౌన్లోడ్ చేసుకోండిలా!
-
Movies News
Rajinikanth: మద్యానికి బానిసైన నన్ను ఆమె ఎంతో మార్చింది..: రజనీకాంత్
-
India News
Cheetahs: మళ్లీ ఎగిరొస్తున్న చీతాలు.. ఈసారి ఎక్కడినుంచంటే..?
-
Movies News
Jamuna: ఏడాదిపాటు మాట్లాడుకోని సావిత్రి - జమున