Kangana: గాయకురాలిగా కంగన

బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో.. జాతీయ అవార్డుల దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ ఓ కొత్త చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని ఆదివారం

Updated : 01 Aug 2022 09:00 IST

బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ (kangana) ప్రధాన పాత్రలో.. జాతీయ అవార్డుల దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ ఓ కొత్త చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని ఆదివారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భండార్కర్‌ తెలిపారు. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఓ కశ్మీరీ గాయకురాలి జీవితం ఆధారంగా ఈ ఇది పట్టాలెక్కనుంది. నిర్మాత ఫిరోజ్‌ నడియాద్‌వాలా  తెరకెక్కించనున్నట్టు సమాచారం. మరోవైపు కంగనా ‘ఎమర్జెన్సీ’ షూటింగ్‌తో బిజీగా ఉంది. అందులో తను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని