
Dhaakad: ఒళ్లు జలదరించే పోరాటాలు
యాక్షన్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ధాకడ్’. రజనీష్ ఘయ్ దర్శకుడు. మే 20న విడుదల కానున్న ఈ చిత్ర రెండో ట్రైలర్ తాజాగా విడుదలైంది. మొదటి ట్రైలర్లో కంటే ఇందులో యాక్షన్ రెట్టింపైంది. ‘‘ఏజెంట్ అగ్ని పాత్రలో కంగనా పూర్తిగా ఒదిగి పోయింది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. మానవ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఏజెంట్ అగ్ని క్రూరుడైన ప్రతినాయక పాత్ర రుద్రవీర్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఉత్కంఠభరితమైన పోరాటాలతో పూర్తి శక్తిమంతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ధాకడ్’ ఉండనుంది’’ అని చిత్రబృందం తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: 230 పనిదినాలతో పాఠశాలల విద్యా క్యాలెండర్ విడుదల
-
Sports News
IND vs ENG : విరాట్‌కు జట్టు పగ్గాలపై ఇంగ్లాండ్ క్రికెటర్ కామెంట్స్!
-
Politics News
Andhra News: తప్పుడు నిర్ణయాలతో పోలవరం నిర్మాణంలో జాప్యం: షెకావత్‌కు చంద్రబాబు లేఖ
-
General News
Health: యోగా చేయండి.. జ్ఞాపక శక్తి పెంచుకోండి
-
Crime News
Crime News: శంషాబాద్ విమానాశ్రయంలో ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు
-
Crime News
Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- Mahesh babu: బిల్ గేట్స్‌తో మహేశ్‌బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- WhiteHat Jr: 300 మంది ఉద్యోగుల్ని తొలగించిన వైట్‌హ్యాట్
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం