
Karan Johar: కరణ్ జోహార్ కీలక ప్రకటన
ముంబయి: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ కీలక ప్రకటన చేశారు. వ్యాఖ్యాతగా ఆయన్ని ప్రేక్షకులకు ఎంతగానో చేరువ చేసిన ‘కాఫీ విత్ కరణ్’ షో ముగిసిందని తెలిపారు. ప్రముఖ సెలబ్రిటీ చాట్ షోగా పేరు తెచ్చుకున్న ఈ షోలో.. బీటౌన్ స్టార్ సెలబ్రిటీలను కరణ్ ఇంటర్వ్యూలు చేశారు. దాదాపు 6 సీజన్లపాటు ఈ షో విజయవంతంగా కొనసాగింది. కాగా, గత కొన్నిరోజుల నుంచి ‘కాఫీ విత్ కరణ్ - సీజన్ 7’ రానుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వార్తలపై తాజాగా కరణ్ స్పందించారు. ‘‘గడిచిన ఆరు సీజన్ల నుంచి ‘కాఫీ విత్ కరణ్’ నా, మీ జీవితాల్లో భాగమైపోయింది. ఈ షో వేదికగా మేము ఒక సరికొత్త ప్రభావం కలిగించిందనందుకు ఆనందంగా ఉంది. అలాంటి ‘కాఫీ విత్ కరణ్’ తిరిగి ప్రసారం కావడం లేదు. బరువైన హృదయంతో ఈ మాట చెబుతున్నా’’ అని కరణ్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rains: భారీ వర్షాలు.. ‘మహా’ సీఎం ఇంటి చుట్టూ వరదనీరు
-
India News
Bhagwant Mann: వైద్యురాలిని పెళ్లాడిన పంజాబ్ సీఎం.. ఇంట్లోనే నిరాడంబరంగా వివాహం
-
General News
Talasani: బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష
-
Politics News
Payyavula Keshav: సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై నిఘా నిజం కాదా?: పయ్యావుల
-
Movies News
Maayon review: రివ్యూ: మాయోన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Rahul Dravid : బజ్‌బాల్ అంటే ఏమిటీ?
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- అలుపు లేదు... గెలుపే!
- Chintamaneni: పటాన్చెరులో కోడి పందేలు.. పరారీలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని