కఠారోడు.. కసాయోడు.. దడ పుట్టిస్తాడు

రవితేజ, శ్రుతిహాసన్‌ జంటగా గోపీ చంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్రాక్‌’. ప్రస్తుతం

Published : 04 May 2021 20:12 IST

హైదరాబాద్‌: రవితేజ, శ్రుతిహాసన్‌ జంటగా గోపీ చంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్రాక్‌’. ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. కఠారి కృష్ణగా సముద్రఖని, జయమ్మగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ల నటన ప్రేక్షకులను అలరించింది. తాజాగా ‘కఠారి కృష్ణ ఫ్రమ్‌ ఒంగోలు’ అంటూ ఓ స్పెషల్‌ వీడియోను ఆహా పంచుకుంది. అలరించేలా సాగే ఆ వీడియోను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని