KatrinaKaif: పాట సాధనలో కత్రినా కైఫ్
విక్కీ కౌశల్‌ని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది కత్రినాకైఫ్. మరో పక్క నెమ్మదిగా సినిమాలపైనా దృష్టిపెట్టింది. కరోనా ప్రభావంతో కొన్ని రోజులుగా చిత్రీకరణలు ఆగిపోయాయి.
విక్కీ కౌశల్‌ని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది కత్రినాకైఫ్. మరో పక్క నెమ్మదిగా సినిమాలపైనా దృష్టిపెట్టింది. కరోనా ప్రభావంతో కొన్ని రోజులుగా చిత్రీకరణలు ఆగిపోయాయి. వచ్చే నెల నుంచి కాస్త పరిస్థితులు అనుకూలించేలా ఉండటంతో చిత్రీకరణలు మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి కొన్ని చిత్రబృందాలు. కత్రినా తను నటిస్తున్న ‘ఫోన్ భూత్’ కోసం సిద్ధమవుతోంది. ఈ సినిమాలోని ఓ కీలకమైన పాటని త్వరలో చిత్రీకరించనున్నారు. యశ్‌రాజ్ స్టూడియోలో ఈ పాట కోసం సాధన చేస్తుంది కత్రిన. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ కట్టర్కూడా ఈ పాటలో ఆడిపాడనున్నారట. దీనికి గణేష్ హెగ్డే నృత్య దర్శకత్వం వహించనున్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు