Katrina-Vicky: 75% పెళ్లి ఖర్చు కత్రినానే భరించిందట!
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహవేడుక.. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో ఘనంగా జరుగుతోంది. కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వారిద్దరు వివాహంబంధంలోకి అడుగుపెడుతున్నారు. కాగా.. వివాహవేడుక ఖర్చుకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహవేడుక.. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో ఘనంగా జరుగుతోంది. కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వారిద్దరు వివాహంబంధంలోకి అడుగుపెడుతున్నారు. కాగా.. వివాహవేడుక ఖర్చుకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. వివాహావేడుక కోసం చేసిన ఖర్చులో 75శాతం కత్రినా కైఫే భరించిందట.
పెళ్లి వేదికగా నిలిచిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌కు కత్రినా-విక్కీ రూపాయి కూడా చెల్లించలేదు. ఫోర్ట్ యాజమాన్యం వీరికి ఉచితంగా విడిది ఏర్పాటు చేసినట్లు సమాచారం. కరోనా సంక్షోభం నుంచి పర్యాటక రంగం తేరుకుంటున్న నేపథ్యంలో తమ ఫోర్ట్‌కు ప్రచారం లభిస్తుందన్న ఉద్దేశంతో పెళ్లి వేదికకు యాజమాన్యం డబ్బులు తీసుకోలేదట. అయితే.. అతిథుల ప్రయాణాలు, భద్రత ఏర్పాట్లు, భోజనం తదితర మిగతా ఆతిథి మర్యాదలపై చేసిన ఖర్చులకు 75శాతం కత్రినానే చెల్లించినట్లు తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కత్రినా కైఫ్ తన వివాహ వేడుకను పెద్ద కోటలో జరుపుకోవాలని ఆశపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆ విధంగానే ఇప్పుడు రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వివాహం చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు