
KGF2: ‘కేజీఎఫ్-2’లో ఐటమ్ సాంగ్‌గా షోలే- ‘మెహబూబా మెహబూబా’?
యశ్ సరసన ఆడిపాడిన బాలీవుడ్ హీరోయిన్?
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ఇండియా చిత్రం ‘కేజీయఫ్-2’. ఈ చిత్రం కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీయఫ్-1’కు కొనసాగింపుగా రానుంది. బాలీవుడ్ తారలు సంజయ్ దత్, రవీనా టండన్ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలువనున్నారు. తాజాగా ఈ సినిమా ఐటమ్‌సాంగ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. బాలీవుడ్ నటి నోరా ఫతేహి.. హీరో యశ్ సరసన నర్తించినట్లు సమాచారం. ‘కేజీయఫ్-1’లోని స్పెషల్ సాంగ్ కోసం 1989లో విడుదలైన జాకీ ష్రాఫ్ చిత్రం ‘త్రిదేవ్’లోని ‘గలీ గలీ మేన్ ఫిర్తా పాటను రీమేక్ చేశారు. బాలీవుడ్ భామ మౌనీరాయ్ అందులో ఆడిపాడింది. ఇప్పుడు ఐటమ్‌సాంగ్ విషయంలో ‘కేజీయఫ్-2’లోనూ అదే సీన్‌ను రిపీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. 1975లో విడుదలైన అమితాబ్ సూపర్ హిట్ క్లాసిక్ చిత్రం ‘షోలే’లోని ‘మెహబూబా.. మెహబూబా’ పాటను రీమేక్ చేస్తున్నారట. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నారట. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలో సందడిచేయనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
ఇంట్లోకి అవసరమైన వస్తువులే చోరీ
-
Ap-top-news News
TS TET Results 2022: తెలంగాణ టెట్‌లో ప్రకాశం యువతికి మొదటి ర్యాంకు
-
Related-stories News
Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
-
Ts-top-news News
Hyderabad News: భాజపాకు రూ.20 లక్షలు.. తెరాసకు రూ.3 లక్షలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- Assigned: ఎసైన్డ్ వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు?