KGF2: ‘కేజీయఫ్‌2’.. ఇక ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్స్‌ ఫ్రీగా చూడొచ్చు

యశ్‌(Yash) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’.

Published : 03 Jun 2022 12:27 IST

ఇంటర్నెడెస్క్‌: యశ్‌(Yash) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’. కేజీయఫ్‌ మొదటి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అయితే, ఓటీటీలో కూడా ఈ సినిమా చూసి ఆస్వాదిద్దామనుకున్న ప్రేక్షకులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో షాకిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఎలాంటి అదనపు అద్దె చెల్లించకుండా ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌లో చూడొచ్చు.  ఆఫ్‌లైన్‌లోనూ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని