దుమ్ములేపే కింగ్స్‌.. సెగలు పుట్టించే క్వీన్స్‌

ఇద్దరు డ్యాన్సర్లు పెళ్లి చేసుకుంటే..? అది కూడా డ్యాన్స్‌ చేస్తుండగానే వివాహ తంతు పూర్తయితే.. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ 13’లో అదే జరిగింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రియాలిటీ డ్యాన్స్‌ షో ‘ఢీ13’ కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌లో భాగంగా డ్యాన్సర్లు తమ ప్రదర్శనతో అదరగొట్టారు. అట్టడుగున ఉన్న ముగ్గురు కింగ్స్‌..

Updated : 18 Aug 2022 10:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇద్దరు డ్యాన్సర్లు పెళ్లి చేసుకుంటే..? అది కూడా డ్యాన్స్‌ చేస్తుండగానే వివాహతంతు పూర్తయితే.. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ 13’లో అదే జరిగింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రియాలిటీ డ్యాన్స్‌ షో ‘ఢీ13’ కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌లో భాగంగా డ్యాన్సర్లు తమ ప్రదర్శనతో అదరగొట్టారు. అట్టడుగున ఉన్న ముగ్గురు కింగ్స్‌.. మరో ముగ్గురు క్వీన్స్‌కు మధ్య జరిగిన ఈ పోరు హోరెత్తించింది. యాంకర్‌ ప్రదీప్‌, టీమ్‌ లీడర్లు సుదీర్‌, ఆది ఎప్పటిలాగే తమదైన పంచ్‌లతో నవ్వించారు. ఆఖర్లో సుధీర్‌కు రష్మీ రొమాంటిక్‌గా సైగలు చేయడం, కన్నుకొట్టడంతో అందరూ ఈలలు వేసి గోల చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి కార్యక్రమం వచ్చే బుధవారం (జూన్‌ 16న) ప్రసారం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని