Super Star Krishna: బాధలోనూ అభిమానులపై ప్రేమ చూపించిన మహేశ్
కృష్ణ పార్థివ దేహాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు.
హైదరాబాద్: తమ అభిమాన నటుడు కృష్ణ (Krishna)ను కడసారి చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది నగరానికి వచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులర్పించాలని పడిగాపులు పడ్డారు. కొందరికి అవకాశం లభించగా మరికొందరు కృష్ణ పార్థివ దేహాన్ని చూడలేకపోయారు. అభిమానులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా మహేశ్‌బాబు (Mahesh) తగిన ఏర్పాట్లు చేశారంటూ పలువురు పేర్కొన్నారు. ‘‘మా హీరోని చివరి చూపు చూసేందుకు ఇక్కడికి వచ్చాం. వచ్చిన వారెవరూ ఖాళీ కడుపుతో వెళ్లకూడదని మహేశ్‌బాబు అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. ఆయన విషాదంలో ఉన్నా మా ఆకలి తీర్చారు’’ అంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Education News
TSPSC: మరో నియామక పరీక్ష వాయిదా
-
Movies News
Dasara Memes: నాని ‘దసరా’.. ఈ మీమ్స్.. వైరల్ వీడియోలు చూస్తే నవ్వకుండా ఉండలేరు!
-
Politics News
KTR: క్షమాపణలు చెబుతారా?.. రూ.100 కోట్లు చెల్లిస్తారా?: మంత్రి కేటీఆర్
-
India News
Smriti Irani: మరి అదానీతో వాద్రా ఎందుకున్నారు..? రాహుల్‌కు స్మృతి ఇరానీ కౌంటర్
-
Sports News
Rohit Sharma: కొత్త కిట్ కొనేందుకు రోహిత్ పాల ప్యాకెట్ల డెలివరీ చేశాడు: ఓజా