వైకుంఠపురములో.. కృతి సనన్‌!

మంచి కథకు భాషా భేదాలు అడ్డుకాదు. అందుకే ఏ భాషలో హిట్టు మాట వినపడినా.. ఆ కథని తమ భాషలోకి రీమేక్‌ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి

Published : 22 Mar 2021 15:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మంచి కథకు భాషా భేదాలు అడ్డుకాదు. అందుకే ఏ భాషలో హిట్టు మాట వినపడినా.. ఆ కథని తమ భాషలోకి రీమేక్‌ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి అన్ని చిత్ర పరిశ్రమలు. ఈ క్రమంలోనే తెలుగులో విజయం సాధించిన అనేక సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడీ జాబితాలో అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో’ సినిమా కూడా చేరిపోయింది. ఇందులో కార్తీక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా నటించబోతున్నారు. కథానాయికగా కృతి సనన్‌ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని