క్లిక్‌ మనిపించి.. కిక్కెక్కించిన యాంకర్లు..!

మైమరింపించే మాటలతో.. వరుస పంచులతో సినీ సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోకుండా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నేటి తరం లేడీ యాంకర్స్‌. రియాల్టీ షో, సినిమా ఈవెంట్స్‌, స్పెషల్‌ ఈవెంట్స్.. ఇలా చెప్పుకుంటూ వెళితే కార్యక్రమం ఏదైనా....

Updated : 16 Feb 2021 12:12 IST

నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోషూట్స్

ఇంటర్నెట్‌డెస్క్‌: మైమరిపించే మాటలతో.. వరుస పంచులతో సినీ సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోకుండా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నేటి తరం లేడీ యాంకర్స్‌. రియాల్టీ షో, సినిమా ఈవెంట్స్‌, స్పెషల్‌ ఈవెంట్స్.. ఇలా చెప్పుకొంటూ వెళితే కార్యక్రమం ఏదైనా సరే వీళ్లు కనిపించారంటే ఫ్యాన్స్‌ ఫిదా కావాల్సిందే. కేవలం, మాటలు లేదా పంచులతోనే కాకుండా తమ ఫ్యాషన్‌ ఫొటోషూట్స్‌ సైతం వీళ్లు నెటిజన్ల మది దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మలు షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరి, ఇంతకీ ఆ యాంకర్స్‌ ఎవరు? వాళ్లు షేర్‌ చేసిన ఫొటోలేంటి? మీరూ ఓసారి చూసేయండి..!

నీలిరంగు చీరలోనా..

 

ఫిదా చేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ

 

షి ఈజ్‌ సో క్యూట్‌

 

ప్రేమతో మీ విష్ణు

వర్షిణి మాయాజాలం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని