Alia bhatt: పురస్కార పరవశం

అలియాభట్‌కు ఈ ఏడాది అన్నీ మంచి శుభాలే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘గంగూబాయి కాఠియావాడి’, ‘బ్రహ్మాస్త్ర’ ఇలా భారీ విజయాలు ఆమె ఖాతాలో పడ్డాయి. ఇటీవలే ‘టైమ్‌100ఇంఫాక్ట్‌’ పురస్కారానికి కూడా ఆమె ఎంపికైంది. ఆదివారం సింగపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె అవార్డు అందుకుంది.

Updated : 03 Oct 2022 13:55 IST

లియాభట్‌కు (Alia Bhatt) ఈ ఏడాది అన్నీ మంచి శుభాలే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘గంగూబాయి కాఠియావాడి’, ‘బ్రహ్మాస్త్ర’ ఇలా భారీ విజయాలు ఆమె ఖాతాలో పడ్డాయి. ఇటీవలే ‘టైమ్‌100ఇంఫాక్ట్‌’ పురస్కారానికి కూడా ఆమె ఎంపికైంది. ఆదివారం సింగపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా అవార్డు పొందిన ఆనందాన్ని ఇన్‌స్టాలో పంచుకుంది. పురస్కారం పట్టుకొని పరవశించి పోతున్న అలియా ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


ప్యారిస్‌ వెలుగుల్లో దీపిక తళుకులు

ప్యారిస్‌ అంటేనే అందాల ప్రపంచం. రాత్రి పూట ఆ నగరం మరింత కనువిందు చేస్తుంది. దానికి మరిన్ని సొగసులు తోడైతే పసందే. బిజినెస్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ గలా అలాంటి ఎన్నో సోయగాలకు వేదికైంది. కైలే జెన్నర్‌, జరేద్‌ లెటో లాంటి హాలీవుడ్‌ తారలతో కలసి బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొణె (Deepika Padukone) ఆ వేడుకలో సందడి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని