SALAAR: ‘సలార్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. యాంగ్రీ లుక్‌లో పృథ్వీరాజ్
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘సలార్’ నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చింది. ఈసినిమాలో కీలకపాత్ర పోషిస్తోన్న ప్రముఖ హీరో లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది.
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’ (SALAAR). ‘కేజీయఫ్’ (KGF) ఫేమ్ ప్రశాంత్‌నీల్ (Prasanth Neel) తెరకెక్కిస్తున్నారు. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఆదివారం పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రియులకు ‘సలార్’ టీమ్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.
పృథ్వీరాజ్ లుక్‌ని రివీల్ చేసింది. ఇందులో ఆయన.. వరదరాజ మన్నార్ పాత్రలో యాంగ్రీ లుక్‌లో కనిపించారు. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ రఫ్ లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్, జగపతి బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రం హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్