నవ్వండి.. మహాప్రభో..!

నవ్వడం ఓ భోగం.. నవ్వించడం ఓ యోగం.. నవ్వలేకపోవడం ఓ రోగం అనేది పెద్దల మాట. ప్రస్తుతం  క్లిష్ట పరిస్థితుల్లో మనందరం పట్టాల్సిందే నవ్వుల బాట. ఇప్పుడే కాదు ఎప్పుడూ నవ్వు ఓ ఆయుధమే.

Published : 02 May 2021 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవ్వడం ఓ భోగం.. నవ్వించడం ఓ యోగం.. నవ్వలేకపోవడం ఓ రోగం అనేది పెద్దల మాట. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మనందరం పట్టాల్సిందే నవ్వుల బాట. ఇప్పుడే కాదు ఎప్పుడూ నవ్వు ఓ ఆయుధమే. సమస్యల్ని ఎదుర్కొనేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ హాయిగా నవ్వాల్సిందే. ఈ నవ్వు విలువని తెలిపేందుకే కొందరు దర్శకనిర్మాతలు, రచయితలు పూర్తిస్థాయి కామెడీ చిత్రాలు రూపొందించారు. మరికొందరు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇంకొందరు నవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటో పాటల రూపంలో తెలియజేశారు. నేడు (మే 2) నవ్వుల దినోత్సవం సందర్భంగా వాటిల్లో కొన్నింటిని గుర్తు చేసుకుంటూ అన్నీ మరిచి నవ్వుకుందాం.. 











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని