- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Liger: ముంబయిలో ‘లైగర్’ పాట
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) - పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ (Liger). పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. అనన్య పాండే (Ananya Pandey) కథానాయిక. మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ పాట మినహా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆఖరి పాట చిత్రీకరణ శుక్రవారం నుంచి ముంబయిలో ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడే వేసిన ప్రత్యేక సెట్లో విజయ్, అనన్యలపై ఈ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ మిక్స్డ్‌మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆ విద్యలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. కఠిన కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ లుక్‌లోకి మారారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి స్టంట్స్: కేచ, కూర్పు: జునైద్ సిద్ధిఖీ, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
CBI: దిల్లీ లిక్కర్ స్కామ్.. హైదరాబాద్‌లో సీబీఐ సోదాలు
-
World News
Cancer Deaths: ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
-
India News
monkeypox: మంకీపాక్స్ నిర్ధారణ స్వదేశీ కిట్ విడుదల.. ఏపీలోనే తయారీ
-
India News
Nithyananda: నిత్యానందపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
-
General News
Telangana News: కేంద్రం ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు: సీఎండీ ప్రభాకర్‌రావు
-
Movies News
Chiranjeevi: సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ట్రోఫీ.. జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?