MaheshBabu: బిల్‌గేట్స్‌తో మహేష్‌ దంపతులు

ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు... మైక్రోసాఫ్ట్‌ అధినేతల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ని కలిశారు. అమెరికా పర్యటనలో భాగంగా కుటుంబంతో కలిసి న్యూయార్క్‌ వెళ్లిన మహేష్‌బాబు దంపతులు బిల్‌గేట్స్‌ని కలుసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయనతో కలిసి దిగిన ఫొటోని పంచుకున్నారు

Updated : 30 Jun 2022 08:18 IST

ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు (MaheshBabu)... మైక్రోసాఫ్ట్‌ అధినేతల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ని(Billgates) కలిశారు. అమెరికా పర్యటనలో భాగంగా కుటుంబంతో కలిసి న్యూయార్క్‌ వెళ్లిన మహేష్‌బాబు దంపతులు బిల్‌గేట్స్‌ని కలుసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయనతో కలిసి దిగిన ఫొటోని పంచుకున్నారు. ‘‘ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికులైన బిల్‌గేట్స్‌ని కలవడం ఆనందంగా ఉంది. నిజమైన స్ఫూర్తి ప్రదాత’’ అంటూ ట్వీట్‌ చేశారు మహేష్‌బాబు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని