Mahesh Babu: మహేష్... అదుర్స్
కథానాయకుడు మహేష్ రోజురోజుకీ యంగ్‌గా మారిపోతున్నారంటూ అభిమానులు మురిసిపోతున్నారు. తాజాగా ఆయన ట్విటర్‌లో పెట్టిన ఫొటోలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
కథానాయకుడు మహేష్ (Mahesh Babu) రోజురోజుకీ యంగ్‌గా మారిపోతున్నారంటూ అభిమానులు మురిసిపోతున్నారు. తాజాగా ఆయన ట్విటర్‌లో పెట్టిన ఫొటోలు ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో నెటిజన్లు మహేష్ అదుర్స్ అంటూ స్పందించారు. ఈ ఫొటోలు సినిమా సెట్లోనివా..మరేదైనా ప్రకటనకు సంబంధించినవో ప్రకటించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TDP: సీఐడీ చీఫ్ సంజయ్‌పై చర్యలు తీసుకోండి: అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్ ఫిర్యాదు
-
Cricket News: అత్యాచార ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడిన శ్రీలంక క్రికెటర్
-
Hyundai, Kia Recall: అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్, కియా కార్ల రీకాల్
-
Alia Bhatt: రణ్‌బీర్‌ను ముద్దాడిన అలియా.. పోస్ట్ వైరల్
-
Ganesh Nimajjanam: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు.. ఘనంగా నిమజ్జనోత్సవం
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో