Mammootty: మమ్ముట్టికి కరోనా

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి కరోనా బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది

Updated : 17 Jan 2022 06:45 IST

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి కరోనా బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప జ్వరం మినహా నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్‌ ధరించండి’’అని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని